మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున’.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా రూపొందిన ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమా ఆగస్టు 25 న థియేటర్లలో ఎంతో గ్రాండ్ గా విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుంది. రీసెంట్ గా గాండీవధారి అర్జున సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు మేకర్స్…ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సీక్వెన్స్‌లతో అదిరిపోయింది. యాక్షన్ సీన్లు, కారు చేజింగ్‍లతో ట్రైలర్ లో ఎంతో…