ఆది సాయికుమార్ ‘బుర్రకథ’తో పాటు, ఇ, ఈ చిత్రంలో నటించిన నైరా షాను పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. బోయ్ ఫ్రెండ్ ఆషిక్ సాజిద్ హుస్సేన్ తో జుహూలోని ఓ స్టార్ హోటల్ లో ఆమె చరస్ ను తీసుకుంటుండగా పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. ఆదివారం రాత్రి నైరా షా జుహూలోని ఓ స్టార్ హోటల్ లో తన పుట్టిన రోజు పార్టీని ఇచ్చిందని, అక్కడ డ్రగ్స్ వాడుతున్న సమాచారం తమకు లభించడంతో సోమవారం తెల్లవారుఝామున 3…