అందంగా ఉండాలని అందరు అనుకుంటారు.. అందంలో భాగంగా గోర్లు కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు.. దానికోసం అందంగా గొర్లకు రకరకాల రంగును వేసుకుంటారు.. రోజూ వేసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు.. రోజూ నెయిల్ పాలిష్ ను వేసుకుంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే ఒకప్పుడు వారానికోసారి నెయిల్ పెయింట్ మార్చే రోజులు పోయి.. రోజుకి లేదా రెండు రోజులకు ఒకసారి కొత్త నెయిల్ పాలిష్ ను వేసేసుకుంటున్నారు. వేసుకున్న డ్రెస్ కి…