Nagpur: ప్రేమను తిరస్కరించిందుకు ఒక వ్యక్తి 23 ఏళ్ల కాలేజ్ విద్యార్థిని హత్య చేశారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని ఆమెను ఉరి వేశాడు. ముందుగా ఈ కేసును ఆత్మహత్యగా భావించిన పోలీసులు, విచారణ చేయగా పక్కింటి వ్యక్తి హత్యకు పాల్పడినట్లు తేలింది. ఈ ఘటన బుధవారం నాగ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు 38 ఏళ్ల వ్యక్తి శేఖర్ అజబ్రావ్ ధోరేను అరెస్ట్ చేశారు. Read Also: YS Jagan: భూసర్వేను మహాయజ్ఞంలా చేపట్టాం.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం..!…