సితార ఎంటటైన్మెంట్స్ నాగవంశీ పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగవంశీ మాట్లాడుతూ ‘ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన కింగ్డమ్ మేము ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో దర్శకుడు గౌతమ్‌తో తమకు భిన్నాభిప్రాయం ఏర్పడింది. ముఖ్యంగా సత్యదేవ్ పాత్ర చనిపోయే సన్నివేశం తర్వాత విజయ్ దేవరకొండను మరో అమ్మాయితో నిద్రిస్తున్నట్టు చూపించిన సీన్ ప్రేక్షకులకు తప్పుగా వెళ్లింది.…