Home
Nagarjuna
Nagarjuna News
-
నాగార్జున స్థానంలోకి రానా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. పార్టిసిపెంట్స్ ను ఇప్పటికే ఎంపిక చేసిన షో నిర్వాహకులు, వారితో అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటున్నారని తెలుస్తోంది. దాంతో సహజంగా ఈసారి షోకు ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారనే చర్చ ఒకటి మొదలైంది. యంగ్ టైగర్ ఎన్టీయార్ తో బిగ్ బాస్ సీజన్ 1 షురూ అయ్యింది. ఆ తర్వాత రెండో సీజన్ పగ్గాలను నేచురల్ స్టార్ నాని తీసుకున్నాడు. ఇక మూడు, నాలుగు సీజన్స్… -
నాని “దారే లేదా”పై నాగార్జున ప్రశంసలు
నేచురల్ స్టార్ నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ ‘దారే లేదా’. ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి స్ఫూర్తిదాయకంగా రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ వీడియోకు విశేషమైన స్పందన లభిస్తోంది. వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ మ్యూజిక్ వీడియోను నాని సమర్పణలో ఛాయ్ బిస్కెట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను నిర్వర్తించారు. కె.కె. రాసిన పాట ఫ్రంట్లైన్ వర్కర్స్కి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. విజయ్ బులగానిన్ సంగీతం అందించిన ఈ సాంగ్… -
‘బంగార్రాజు’లో సీనియర్ నటి!
అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున బంగార్రాజు – రాముగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్గా ‘బంగార్రాజు’ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ని జులైలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య కూడా నటించనున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ జయప్రద కోసం ఓ క్యారెక్టర్ ను డిజైన్… -
ఫారిన్ షెడ్యూల్ వద్దంటున్న నాగ్ ?
కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్లపై నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. జబర్దస్త్ బ్యూటీ రష్మీ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించి పలు… -
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జబర్దస్త్ బ్యూటీ!
బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మీ తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం ఆ పరిచయంతోనే ఆమెకు మరో అవకాశం లభించిందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో రష్మీ నటించే అవకాశం దక్కించుకుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, కీలక… -
నాగ్ కు కోడలి కారణంగా కోపం వచ్చిందా?
‘ఫ్యామిలీ మ్యాన్’… ఈ టైటిల్ కి టాలీవుడ్ లో నాగార్జున పక్కాగా సరిపోతాడు. మన వెండితెర ‘మన్మథుడు’ కుటుంబం విషయంలో చాలా శ్రద్ధగా ఉంటాడు. అయితే, ఇప్పుడు ఈ అక్కినేని ‘ఫ్యామిలీ మ్యాన్’కి ఓ చిక్కొచ్చి పడింది. అది కూడా అమేజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వల్ల! నిజానికి నాగార్జునకి, ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2కి ఎలాంటి సంబంధం లేదు. కానీ, అందులో సమంత ఓ కీలక పాత్ర పోషించంది. అదే… -
‘బంగార్రాజు’’లో ఐటమ్ సాంగ్.. పాయల్ క్లారిటీ
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాకు ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్కృష్ణ రూపొందించనున్న విషయం తెలిసిందే.. ఇందులో ఐటెం సాంగ్ కోసం ‘ఆర్ఎక్స్ 100’ భామ పాయల్ రాజ్పుత్ను సంప్రదించినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన పాయల్ తాను ఎలాంటి ఐటమ్ సాంగ్ చేయట్లేదని స్పష్టం చేసింది. ఈమేరకు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. కాగా లాక్డౌన్ తర్వాత సినిమాను సెట్స్పైకి తీసుకొచ్చి సంక్రాంతికి విడుదల… -
‘బంగార్రాజు’లో పాయల్ రాజ్ పుత్ ఐటమ్ సాంగ్!
ఆలూ లేదూ చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నది ఓ సామెత. ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న ఓ వార్తను చూస్తే ఇదే గుర్తొస్తుందంటున్నారు కొందరు! 2016లో సంక్రాంతి కానుకగా వచ్చి, జయకేతనం ఎగరేసింది సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమా ప్రీక్వెల్ వస్తుందని అప్పట్లోనే చెప్పారు. అయితే అది ఈ యేడాది మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తోనే ఈ మూవీ ఉంటుందని నాగార్జున… -
‘బంగార్రాజు’లో లావణ్య పాత్ర లేనట్టే!
అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటించారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.. అయితే ‘బంగార్రాజు’లో మాత్రం మరో హీరోయిన్కి ఛాన్స్ లేదని తెలుస్తోంది. సోగ్గాడే చిన్నినాయన కథకి పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. దీంతో లావణ్య పాత్రకి అవకాశం లేనట్టుగా… -
నాగ్, ప్రవీణ్ సత్తారు మూవీ సెకండ్ షెడ్యూల్ అప్డేట్
కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్లపై నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రవీణ్ సత్తారుతో నాగ్ సినిమా…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Aus Vs Eng: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. 2-1తో వన్డే సిరీస్ కైవసం..
-
Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
-
Ukraine: ‘‘పుతిన్ను బుజ్జగించడం కన్నా ఇలా చేయండి’’..ట్రంప్, జిన్పింగ్లకు ఉక్రెయిన్ విజ్ఞప్తి
-
Rahul Gandhi: రాజకీయాల్లో మోడీ ప్రత్యేకం.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Dhanush: ‘ఓం’ రిలీజ్ వేళ ధనుష్ స్పెషల్ నోట్.. ఫ్యాన్స్కు కీలక విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..