Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ తర్వాత రచ్చ మామూలుగా లేదు. అయితే శనివారం, ఆదివారం నాగార్జున వచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేస్తాడనే విషయం తెలిసిందే. ఇక ఆదివారంకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా కంటెస్టెంట్లకు నాగార్జున కొత్త బట్టలు కొనిచ్చాడు. సంప్రదాయమైన బట్టల్లో అందరూ మెరిసిపోయారు. ఇక చాలా రోజుల తర్వాత వాళ్ల ఇంట్లో వారితో వీడియో…