ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఫాలో అవ్వడమే కాదు.. సినీ రంగంలో ఛేంజెస్‌కు తగ్గట్టుగా మేకోవర్ అవుతున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున. వరుసగా యంగ్ అండ్ టాలెంట్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్నారు. రీసెంట్లీ మరో యంగ్ ఫిల్మ్ మేకర్‌కు ఓకే చెప్పారట కింగ్. దానికి తోడు తాజాగా శ్రీశైలంలో ఆయన సిక్స్ ప్యాక్ తో సందడి చేసాడు. యంగ్ హీరోలకైనా వయస్సు అయిపోతుందేమో కానీ.. సీనియర్ హీరో నాగార్జునకు మాత్రం ఏజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఫుల్ ఫిజిక్…