వందో సినిమా ఏ హీరోకైనా చాలా స్పెషల్ గా ఉంటుంది. అప్పటివరకూ చేసిన 99 సినిమాలకి పూర్తి భిన్నంగా ఏదైనా చేయాలని హీరోలు ప్లాన్ చేస్తుంటారు. చిరు 100వ సినిమా ‘త్రినేత్రుడు’ కాగా బాలయ్యకి 100వ సినిమా ‘గౌతమీ పుత్ర శాతకర్ణీ’. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి, ఇప్పుడు తన వందో సినిమాతో అలాంటి హిట్ కొట్టాలనే ప్లాన్ వేస్తున్నాడు కింగ్ నాగార్జున. ‘ది ఘోస్ట్’తో 99 సినిమాలు కంప్లీట్ చేసిన నాగార్జున,…
కింగ్ నాగార్జున చివరిసారిగా “వైల్డ్ డాగ్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో ఎన్ఐఏ ఏజెంట్ గా నాగార్జున నటనకు ప్రశంసలు కురిశాయి. కరోనా టైంలో విడుదలైన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం నాగార్జున “సోగ్గాడే చిన్ని నాయన” ప్రీక్వెల్ “బంగార్రాజు”తో పాటు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో ఒక సినిమా చేస్తున్నారు. తాజాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ అప్డేట్ వచ్చింది. ప్రవీణ్ సత్తారు, నాగార్జున మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఈ…