కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ. నాగ్ 99వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని విజయ్ బిన్నీ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ నా సామిరంగ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పోరింజు మరియమ్ జోస్ అనే మలయాళ సినిమా ఆధారంగా నా సామిరంగ సినిమా రూపొందుతుంది. మాస్ లుక్ లో కనిపించనున్న నాగార్జున పక్కన అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే నా సామిరంగ ప్రమోషన్స్…
కింగ్ నాగార్జున నటిస్తున్న 99వ సినిమా ‘నా సామి రంగ’. నాగార్జున బర్త్ డే రోజున అనౌన్స్ అయిన ఈ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80% కంప్లీట్ అయ్యింది. ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ నాగార్జునని కంప్లీట్ మాస్ లుక్ లో చూపించడానికి రెడీ అయ్యాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న…
కింగ్ నాగార్జున బర్త్ డే కోసం అక్కినేని అభిమానులంతా ముందెన్నడూ లేనంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నాగ్ 99వ సినిమాకి సంబంధించిన అపడ్తే బయటకి వచ్చేది ఈరోజే. సో బర్త్ డే రోజున నాగార్జున నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ వస్తుందని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ నాగార్జున బర్త్ డే రోజున మోస్ట్ అవైటెడ్ అన్నౌన్స్మెంట్ వచ్చేసింది. గతేడాది ఇచ్చిన బ్యాడ్ మోమోరీస్ ని…