బాలీవుడ్ లో ఒకప్పుడు హాట్ సెన్సేషన్ అయిన బ్యూటీ మల్లికా షెరావత్. వాస్తవానికి ఈ అమ్మడు ఉత్తరాది హీరోయిన్ అయినప్పటికి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలు. సౌత్ లో ఆమె ఆరాధకులు చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ తో పాటు అప్పట్లోనే హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది మల్లికా. జాకీ చాన్ “ది మిత్” సినిమాలో మెరిసింది. పెళ్లి తరువాత కొన్నాళ్ళకు సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్ళీ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టింది.…