Samantha : చూస్తుంటే సమంత టాలీవుడ్ ను వదిలేసి వెళ్లిపోయేలా కనిపిస్తోంది. ఇకపై ఆమె టాలీవుడ్ సినిమాల్లో కనిపించడం కష్టమే అంటున్నారు. చివరగా ఆమె విజయ్ దేవరకొండతో నటించిన ఖుషి సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇంకో సినిమా చేయలేదు. ఖుషి మూవీకి ముందు రెండేళ్ల గ్యాప్ తీసుకుంది. అంటే మూడేళ్లలో ఆమె రెండు సినిమాల్లో మాత్రమే మెరిసింది. నిర్మాతగా రీసెంట్ గా శుభం సినిమాను నిర్మించింది. అది పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ దాని…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత మరోసారి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె నిర్మాతగా మారి తీసిన లేటెస్ట్ మూవీ శుభం. ట్రా లా లా బ్యానర్ మీద ఆమె మంచి బడ్జెట్ తో దీన్ని నిర్మించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. మొదటి నుంచి మూవీని భారీగా ప్రమోట్ చేస్తూ వస్తోంది సమంత. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను లైఫ్ లో…
మొత్తనికి ‘తండేల్’ మూవీతో వందకోట్ల వసూళ్ల క్లబ్‌లోకి చేరారు హీరో నాగచైతన్య. తనలోని కొత్త నటుని బయటకు తీసి తిరుగులేని ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకునాడు. ఇక తాజాగా ఆయన మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మించనున్నారు. ‘ఎన్‌సీ 24’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం ఇటివలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.…
Samantha: తుతన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడనని స్టార్ హీరోయిన్ సమంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అసలు విషయం ఏమిటంటే ఆమె నిర్మాతగా మారి “శుభం” అనే ఒక సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవున్న నేపథ్యంలో తాజాగా సమంత మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి, “మీరు నటిగా సినీ పరిశ్రమలో ఎంటర్ అయ్యి ఇప్పుడు నిర్మాతగా మారారు, అంటే మీరు…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏం చేసినా సరే దాని చుట్టూ ఏదో ఒక రచ్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, చేసే కామెంట్లు పెద్ద చర్చకు దారి తీస్తాయి. ఏం చేసినా.. చివరకు ఆమె విడాకుల గురించే కావచ్చేమో అనే ప్రశ్నలు కామన్. ఇప్పుడు ఆమె కొట్టిన ఒక లైక్ కూడా చివరకు ఆమె విడాకుల దాకా చర్చకు దారి తీసింది. ఆమె ఇన్ స్టాలో ఓ పోస్టుకు…