Akkineni Heros : టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి ఓ బ్రాండ్ ఉంది. అదేంటంటే.. రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టు ఉండేవారు. నాగార్జున తర్వాత వచ్చిన నాగచైతన్య, అఖిల్ అయితే ఎక్కువగా ఇలాంటి సినిమాలే తీశారు. దాంతో లవర్ బాయ్ అనే ట్యాగ్ ను ప్రేక్షకులు తగిలించారు. అదే వారికి కొంత ఇబ్బంది తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఇండస్ట్రీలో నిలబడాలంటే మాస్ ఫాలోయింగ్ ఉండాల్సిందే. పైగా డిఫరెంట్ సినిమాలు తీస్తేనే ఫ్యాన్ బేస్ బలంగా…