నిర్మాత నాగవంశీ తనవైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద స్టేట్‌మెంట్స్ ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. నాగవంశీ ఇప్పుడు మరోసారి అదేవిధంగా వార్తల్లోకి ఎక్కాడు. ‘మాస్ జాతర’ సినిమాకి సంబంధించి ఒక కామన్ ఇంటర్వ్యూలో, ‘లోకా’ సినిమా గురించి నాగ వంశీ కామెంట్స్ చేశాడు. ఆ సినిమా మలయాళం నుంచి వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ, స్ట్రైట్ తెలుగు సినిమా అయి ఉంటే, సినిమా ల్యాగ్ ఉందని, స్పాన్ సరిపోలేదని, ఇలా రకరకాల కామెంట్స్ వచ్చేవి. కానీ,…
No Media Show for Tillu Square: డిజె టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమా తెరకెక్కింది. మొదటి సినిమాలో హీరోగా నటించిన సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో కూడా హీరోగా నటిస్తుండగా హీరోయిన్ మాత్రం మారింది. మొదటి భాగంలో నేహా శెట్టి రాధిక అనే పాత్రలో కనిపించగా ఇప్పుడు లిల్లీ అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద…
Naga Vamsi Interesting Comments on MAD Movie: ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి 2023, అక్టోబర్ 6న వచ్చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగం పెంచి సెప్టెంబరు 26న ‘నువ్వు నవ్వుకుంటూ’ అంటూ సాగే అందమైన మెలోడీ పాటను విడుదల చేసింది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చగా, కపిల్ కపిలన్ ఆలపించారు, ఇక…