టాలీవుడ్‌లో ఐ బొమ్మ రవి ఇష్యూ పెద్ద సంచలనం రేపుతోంది. నిర్మాత సీ. కళ్యాణ్ ఆయనను ఏకంగా ఎన్‌కౌంటర్ చేయాలని వరకు కామెంట్స్ చేయగా, మరోవైపు అతన్ని అరెస్ట్ చేయడం అన్యాయమని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఐ బొమ్మ రవిపై ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. పైరసీకి వ్యతిరేకం గా ఎప్పటినుంచో పోరాడుతున్న వారిలో నాగవంశీ ఒకరు. ఆయన…
జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ రిజల్ట్ కారణంగానే ‘మాస్ జాతర’ వాయిదా వేసినట్లు చెప్పుకొచ్చాడు నిర్మాత నాగ వంశీ. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ నిజానికి సినిమా వర్క్ ఆలస్యంగా నడిచింది. ఆగస్టు 27వ తేదీన రిలీజ్ చేయాలని ఒక డేట్ అనుకున్నాం, కానీ ఆగస్టు 14వ తేదీ వచ్చిన ‘వార్ 2’ సినిమా కారణంగా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. నిజానికి అప్పటికే నన్ను ఒక రేంజ్ లో ట్విట్టర్లో వేసుకుంటున్నారు. ఆ సమయంలో రవితేజ…
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్‌డమ్ సినిమా ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార నాగవంశీ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగవంశీ ఇంటర్వ్యూలు బయటకు వస్తున్నాయి. అయితే, ఊహించినట్టుగానే ఈ సినిమాలో కింగ్‌డమ్ కంటే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ గురించి వార్తలు, అలాగే నాగవంశీ ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాల గురించే ప్రస్తావన వస్తుంది. Also Read:Nidhi Agarwal : పవన్…