ఒక స్టార్ హీరో బర్త్ డే వచ్చింది అంటే ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి… ఆ హీరో నెక్స్ట్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ నుంచి అనౌన్స్మెంట్లు రావడం, అప్డేట్లు రావడం మాములే. ఇలానే ఈరోజు మాస్ మహారాజా రవితేజ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పాటు రవితేజ నటిస్తున్న సినిమాల ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి కూడా అప్డేట్స్ బయటకి వచ్చాయి. ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాల ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ కి…