ప్రజంట్ యూత్ అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. 2023 చిన్న సినిమాగా వచ్చి, సూపర్ హిట్‌గా నిల్చిన ‘మ్యాడ్’ మూవీకి ఇది సీక్వెల్. మొదటి భాగంలో హీరోలుగా చేసిన వాళ్ళే రెండవ భాగంలో కూడా చేశారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ మూవీ 2025, మార్చి 29న భారీ స్థాయిలో విడుదల కానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌కి సీక్వెల్ అంటే సాధారణంగానే క్రేజ్ తారాస్థాయిలో ఉంటుంది. దీంతో ఓవర్సీస్‌లో ఇప్పటికే అడ్వాన్స్…