టాలీవుడ్ హీరో నాగ శౌర్య గురించి పరిచయం అక్కర్లేదు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్ని ఎల్లప్పుడూ అలరిస్తుంటాడు. 2023లో విడుదలైన రంగబలి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అతను, ఇప్పుడు ‘ఏకంగా పోలీస్ వారి హెచ్చరిక’, ‘బాయ్ బాయ్ కార్తీక్’, ‘నారీ నారీ నడుమ మురారీ’ వంటి మూడు కొత్త సినిమాలతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీస్ షూటింగ్ దశలో ఉన్నాయి. వృత్తిపరంగా బిజీగా ఉన్న నాగ శౌర్య వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త…