నాగ పంచమి నాడు నాగ దేవతను ఆరాధించడం వలన ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుందని హిందువులు భావిస్తుంటారు. నాగదేవతను శివాభరణంగా కొలుస్తారు. నాగ పంచమి రోజు నాగదేవతలను ఆరాధించడం వలన జీవితంలో.. సంతోషంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
Naga Panchami: నాగ పంచమి..గరుడ పంచమి పర్వదినాన ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ ఇష్టకామ్యములు తక్షణమే నెరవేరుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి.