అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనే చిత్రబృందం ఎంతో సాహసం చేసి ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ చిత్రంలో చైతన్య రెండు డిఫెరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే చైతన్య,…