Naga Chaitanya Shobita Weeding: త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల జంటకు సంబంధించి పెళ్లి పనులు మొదలయ్యాయి. పెళ్లి పనులకు సంబంధించిన పనులు మొదలైనట్లుగా శోభిత కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శోభిత ఈ ఫోటోలను పంచుకుంటూ గోధుమ రాయి పసుపు దంచడంతో పెళ్లి పనులు మొదలైనట్లు తెలిపింది. వైజాగ్ లోని శోభిత స్వగృహంలో కార్యక్రమం…