యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, స్క్రీన్ ప్లే మాస్టర్ వెంకట్ ప్రభుతో కలిసి చేసిన బైలింగ్వల్ సినిమా ‘కస్టడీ’. సాలిడ్ ప్రమోషన్స్ తో చైతన్య కస్టడీ మూవీకి మంచి బజ్ జనరేట్ చేశాడు. ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగుండడంతో కస్టడీ సినిమాపై అంచనాలు పెరిగాయి. చైతన్య హిట్ కొడతాడు అనే నమ్మకాన్ని కలిగించిన క�