రూమర్స్ నమ్మొద్దు… అంటూ నాగఛైతన్య నెక్స్ట్ మూవీపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ పుకార్లను కొట్టిపారేశారు. ఈరోజు ఉదయం నుంచి నాగ చైతన్య నెక్స్ట్ మూవీ “థాంక్యూ” మూవీని ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో నేరుగా విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా కథానాయికగా నటించింది. అయితే దీనిపై చిత్ర నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇస్తూ…