మహారాష్ట్రలో సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభమైన తర్వాత పెద్ద స్టార్స్ అందరూ తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. వారిలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఒకరు. ఆయన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ 2022 ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఈ చిత్రం విడుదల తేదీని వాయిదా వేశారు. కొన్ని కారణాల వల్ల అమీర్ ఖాన్ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో…