సీనియర్ నటుడు శివాజీ ఇటీవల మహిళల డ్రెస్‌ల విషయంలో చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. శివాజీ కామెంట్స్ సోషల్ మీడియా, న్యూస్ ఛానెల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలువురు నటీమణులు స్పందించగా.. తాజాగా జనసేన నేత, నటుడు నాగబాబు స్పందించారు. శివాజీ తన టార్గెట్ కాదని, మన సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉందన్నారు. మగ అహంకారంతో ఆడ పిల్లల వస్త్రధారణపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం…