ఇప్పటివరకూ పాన్ ఇండియా హీరోగా ఉన్న ప్రభాస్ తో పాన్ వరల్డ్ సినిమా చేస్తామని వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ చెప్పినప్పుడు, అందరూ షాక్ అయ్యారు. పాన్ ఇండియానే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంటే, బాహుబలి ఇమేజ్ ఉన్న ప్రభాస్ తో కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న ‘నాగ్ అశ్విన్’ పాన్ వరల్డ్ సినిమా చెయ్యడం ఏంటి? అసలు అతను హ్యాండిల్ చెయ్యగలడా అనే అనుమానం అందరిలోనూ కలిగింది. మహానటి లాంటి క్లాసిక్ సినిమా తీసినా…