Nadiya : పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అత్త పాత్ర చేసిన నదియా అందరికీ గుర్తే. ఈ సినిమానే కాదు ఎన్నో సినిమాల్లో హీరోయిన్లకు తల్లి పాత్రలో మెరిసింది. ఒకప్పుడు ఆమె హీరోయిన్ కూడా. కాగా ఆమె ఇంటర్ లో ఉన్నప్పుడే ఇంటి ఎదురుగా ఉండే శిరీష్ తో ప్రేమలో పడింది. దాంతో ఆమె సినిమాల్లోకి వెళ్లాలి అనే ఆలోచనను పక్కన పెట్టేసి శిరీష్ తో పీకల్లోతు ప్రేమలో మునిగింది. తర్వాత నదియా…
లెజెండరీ క్రికెటర్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వీరు నిర్మిస్తున్న 'ఎల్.జిఎం.' మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది.
తమిళ స్టార్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని తన తదుపరి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. చిత్రబృందం ఇటీవలే సినిమా షూటింగ్ ను ప్రారంభించింది. మొదటి షెడ్యూల్‌లో రామ్, నదియాలతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తాజాగా సెట్స్ లో నుంచి నదియా ఫస్ట్ లుక్ ను పంచుకున్నారు మేకర్స్. అందులో ఆమె సాధారణ పసుపు చీర, నీలం రంగు జాకెట్టు, గ్లాసెస్ ధరించి సౌమ్యంగా కన్పిస్తోంది. పిక్ చూస్తుంటే సాదాసీదాగా కన్పిస్తున్న…