Vishal : తమిళ హీరో విశాల్ కు సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన చాలా కాలంగా సినిమాల్లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. తరచూ విశాల్ పెళ్లి గురించి ఏదో ఒక రూమర్ వినిపించేది. వయసు పెరుగుతున్నా కొద్దీ ఆయనకు పలానా హీరోయిన్ తో పెళ్లి అంటూ ఎన్నో రూమర్లు వచ్చేవి. చివరకు హీరోయిన్ సాయి ధన్సికతో తన మ్యారేజ్ ను స్వయంగా ప్రకటించాడు విశాల్. అయితే విశాల్ పెళ్లి ఇంత ఆలస్యం కావడానికి కారణాలను…