టాలీవుడ్ సీనియర్ నటుడు సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే? ఆయన నటుడిగా, విలన్‌గా పలు విభిన్న పాత్రలతో మెప్పించి సుమారు 270కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు. నిజానికి కొంతకాలం పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆయన తమిళంలో కూడా సత్తా చాటారు. ప్రస్తుతం సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే సీరియల్స్‌లోనూ పలు కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే…
LGM Teaser: సూపర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ధోని ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పేరుతో ఎమ్ ఎస్ ధోని ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టారు.
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఓ పక్క ఫ్యాన్స్ హంగామా, మరోవైపు సినిమాల అప్డేట్స్ తో సోషల్ నెట్వర్క్స్ లో పవన్ మేనియా కనిపిస్తోంది. ప్రముఖులు కూడా పవన్ కు తమదైన స్టైల్ లో పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, పవన్ విషెస్ చేసిన లిస్ట్ లో భూమిక, నదియాలు స్పెషల్ గా నిలుస్తున్నారు. ఎందుకంటే, పవన్ వారితో చేసిన సినిమాలు అంత…