కాశ్మీర్ పండిట్స్ పై కాశ్మీర్ లో జరిగిన ‘జెనోసైడ్’ కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘కాశ్మీర్ ఫైల్స్’. వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కాంప్లిమెంట్స్ మరియు కామెంట్స్ ని సమానంగా ఫేస్ చేస్తోంది. ఒక వర్గానికి మద్దతుగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే, హేట్ ప్రాపగాండాని సృష్టిస్తున్నారని మరి కొందరు అన్నారు. పండిట్స్ ని జరిగింది ప్రపంచానికి తెలిసేలా చేశారని హిందుత్వ వాదులు అంటున్న మాట. ఈ సపోర్ట్ చేస్తున్న మరియు…