నందమూరి తారక రామారావు.. ప్రస్తుతం ఈ పేరు ఒక బ్రాండ్.’ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను కూడా అదే స్థాయిలో చేయడానికి కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక నిన్న తారక్ బర్త్ డే సందర్భంగా ఈ రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసి మేకర్స్ షూటింగ్ ను మొదలుపెట్టినట్లు తెలిపారు.…