ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్… యువతకు పరిచయం అవసరం లేని పేరు. సుధీర్ బాబు హీరోగా చేసిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత ‘ఇస్మార్ శంకర్’తో అందరి మనస్సులో తిష్ఠ వేసింది. గ్లామర్ ను కొద్దికొద్దిగా వడ్డిస్తూ లక్షలాది మంది అభిమానులను కూడగట్టుకుంటోంది. సోషల్ మీడియాలో యా�