ఇస్మార్ట్ శంకర్ తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన బెంగుళూరు భామ నాభా నటేష్ తొలి సినిమా తోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పలు హిట్ సినిమాలలో నటించి మెప్పించింది. గతేడాది డార్లింగ్ సినిమాతో పలకరించిన ఈ ఈభామ ఆ సినిమా పరాజయంతో రేస్ లో కాస్త వెనకబడింది. ఈ నేపథ్యంలో కథలపై ఫోకస్ చేసి స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఈ అమ్మడు ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ కల్విన్…