ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నాబార్డ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) షార్ట్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా గ్రేడ్ A రిక్రూట్‌మెంట్ 2025ని ప్రకటించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 91 పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఎ’ (గ్రామీణాభివృద్ధి బ్యాంకింగ్ సర్వీస్/RDBS) 85, అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఎ’ (లీగల్…