Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ఆషికా రంగనాథ్ జంటగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నా సామి రంగా. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నాగార్జున, నరేష్, రాజ్ తరుణ్ కాంబో అదిరిపోయింది. పర్ఫెక్ట్ కుటుంబ కథా చిత్రంగా సంక్రాంతికి రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది.