అల్లరి నరేష్ ఒకప్పుడు తెరపై బాగా అల్లరి చేస్తూ చాలా సినిమాల్లో నటించాడు కానీ ఆయన చేసిన అన్ని సినిమాల్లో కన్నా ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అయిన మూవీ ‘గమ్యం’. ఈ సినిమాలో అల్లరి నరేష్ ‘గాలిశీను’ అనే పాత్రలో కనిపించాడు. ఈ క్యారెక్టర్ లో ఎంత ఫన్ ఉంటుందో అంతే ఎమోషన్ కూడా ఉంటుంది. క్లైమాక్స్ లో గా