Naa Roja Nuvve hits massive 100 Million Views : విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఖుషి అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోండగా ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలకి సిద్ధమవుతోంది. ఇక ఈ క్రమంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించింది సినిమా యూనిట్. ఇక…