Skill Development Case: స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుపై నమోదైన కేసు మూసివేశారు. మొత్తం 37 మందిపై విచారణను కోర్టు క్లోజ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు. ఈరోజు (అక్టోబర్ 21) నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబి, యూఏఈలో పర్యటించనున్నారు.