కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలతో యమా బిజీగా వున్నరు. ప్రతుతం ‘విదాముయార్చి’ సినిమాలో మగిళ్ తిరుమనేని దర్శకత్వంలో నటిస్తున్నాడుఅజిత్. దింతో పాటుగా‘ గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే మరో చిత్రంలో కూడా పాల్గొంటున్నాడు అజిత్. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా రానున్న ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్…