Mytri Movie Mekars: మైత్రీ మూవీ మేకర్స్... ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తోంది. సంక్రాంతి బరిలో రెండు సినిమాలను పోటాపోటీగా రిలీజ్ చేసి హిట్స్ అందుకున్న ప్రొడక్షన్ హౌస్ అంటే మైత్రీనే.. ప్రస్తుతం స్టార్ హీరోల పెద్ద పెద్ద సినిమాలన్నీ వీరి చేతుల మీదనే నిర్మితం అవుతున్నాయి.