పుష్ప 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది డిసెంబర్ ఐదో తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతోంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించారు. నిజానికి…