మరో ఆసక్తికర కాంబినేషన్ సెట్ అయినట్టే కనిపిస్తోంది. ఇప్పటివరకు హీరోగా, దర్శకుడిగా సినిమాలు చేస్తూ వచ్చిన రిషబ్ శెట్టి, వేరే హీరోని పెట్టి ఒక సినిమా దర్శకత్వం చేయబోతున్నాడు. అది కూడా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌లో. ప్రస్తుతానికి స్క్రిప్ట్ లాక్ అయింది కానీ, హీరోగా ఎవరిని ఎంచుకోవాలి అన్న విషయంలో చర్చలు కొనసాగుతున్నాయి. Also Read : Jagadish Reddy : ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు జగదీష్‌రెడ్డి కౌంటర్ ప్రొడక్షన్ హౌస్ అయితే ఇప్పటికే ప్రభాస్తో పాటు,…