షణ్ముఖ్ జస్వంత్ అంటే ఒక సోషల్ మీడియా సెన్సేషన్. యూట్యూబర్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించి, బిగ్ బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. అయితే అతని వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా షణ్ముఖ్ తన లైఫ్‌లో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టినట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన.. ఒకప్పుడు ఈ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పక్కర్లేదు.…