ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయాన్ని సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా కూడా అంతకుమించిన కలెక్షన్స్ సాధించాయి. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి ఇందులో హీరోగా నటించడమే కాకుండా, ద్విపాత్రాభినయం కూడా చేశారని మనకి తెలుసు. అయితే తాజాగా ఆ ముసలి వ్యక్తి పాత్ర కూడా రిషబ్ శెట్టే పోషించారని సమాచారం. నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడంతో…