Anant Ambani: దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రిలయన్స్ ఇండస్ట్రీన్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు వివిధ దేశాలకు చెందిన మాజీ ప్రధానులు, రాయబారులతో పాటు దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ స్టార్లు ఈ వివాహానికి హాజరయ్యారు.