తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో సత్తా చాటుతూ, వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మరోసారి ఓ బోల్డ్ హై-ఫ్యాషన్ లుక్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. తాజాగా ఆమె డర్టీ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. Also Read : Chiranjeevi – అనిల్ రావిపూడి మూవీ నుంచి మరో మెగా షాకింగ్ సర్ప్రైజ్! ఇప్పటివరకు చూసిన రష్మికను మరిచిపోండి. ఈసారి ఆమె కర్లీ హెయిర్, డార్క్ మేకప్,…