My Name is Shruthi Movie Trailer: దేశముదురు సినిమాతో తెలుగు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హన్సిక అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గుర్తింపును సొంతం చేసుకున్నది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకుని గ్లామర్ రోల్స్ కి దూరమైంది. అలా దూరం అవడమే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. అలా ఆమె చేసిన సినిమా మై నేమ్ ఈజ్ శృతి. శ్రీనివాస్ ఓంకార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ…