ఈ మధ్య కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి విడుదలై మంచి టాక్ ను అందుకుంటున్నాయి.. అందులోనూ ఆహాలో కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. థియేటలలో సూపర్ హిట్ అయిన సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లు కూడా బాగానే విడుదల అవుతున్నాయి.. తాజాగా మరో సినిమా రాబోతుంది.. కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున�