My Baby : తమిళంలో రీసెంట్ గా వచ్చిన డిఎన్ ఏ మూవీ మంచి హిట్ అయింది. ఈ సినిమాను మై బేబి పేరుతో ఎస్. కె. పిక్చర్స్ ద్వారా ఈనెల 11న సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’ ‘షాపింగ్ మాల్ ‘ ‘పిజ్జా’ లాంటి సూపర్ హిట్ సినిమాలను రిలీజ్ చేసిన సురేష్ కొండేటి ఇప్పుడు ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం…