Investment Tips: కోటీశ్వరులు కావాలంటే.. నెలకు రూ. 5000 SIP చాలు..!
- మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే మార్గాలు
- నెలకు 5,000 రూపాయల SIPతో కోటీశ్వరులు ఎలా అవ్వాలి?
- SIPలో పెట్టుబడి పెరిగే ప్రయోజనాలు
- దీర్ఘకాలిక SIP వల్ల వచ్చే అద్భుత ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Investment Tips: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు కోటీశ్వరులు కావచ్చని మీకు తెలుసా..? చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇప్పుడు మనం ఈరోజు ఈ విషయంపై ఒక పూర్తి కథనం చూద్దాం. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కోటీశ్వరులు ఎలా అవ్వచ్చో తెలుసుకుందాం.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP), రెండోది లమ్సమ్. అయితే చాలామంది SIP మార్గాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే SIP ద్వారా మీరు చిన్న మొత్తంలో ప్రతి నెలా డబ్బులు పెట్టుబడి పెట్టి, పెద్ద మొత్తంలో ఫండ్ తయారు చేయవచ్చు.
Road Accident: రాఖీ పౌర్ణమి రోజు విషాదం.. చెల్లి వద్దకు రాఖీ కోసం వెళ్తూ అనంత లోకాలకు..
Also Read
- RBI: ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
ఒకవేళ మీరు ప్రతి నెలా కేవలం రూ. 5000 SIP చేస్తే, 27 సంవత్సరాల తర్వాత మీరు ఎంత పెద్ద ఫండ్ తయారు చేయవచ్చో తెలుసా? మీరు ప్రతి నెలా రూ. 5000 SIP చేస్తే, 27 సంవత్సరాల తర్వాత మీరు సుమారు రూ.1,08,11,565 కోట్లు పొందుతారు. ఇందులో మీరు పెట్టుబడి పెట్టిన అసలు మొత్తం కేవలం రూ.16,20,000 మాత్రమే. మిగిలిన మొత్తం అంతా మీకు రాబడి రూపంలో వస్తుంది. ఇది SIPలో పెట్టుబడులు పెట్టడం ద్వారా లభించే ఒక అద్భుతమైన ప్రయోజనం.
SIP ద్వారా పెట్టుబడులు పెట్టడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే.. SIPలో పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. SIP ద్వారా మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు సులభంగా కోటీశ్వరులు కావచ్చు.
తాజావార్తలు
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..